Ys Jagan Launches Abhayam App For Women Safety | Oneindia Telugu

2020-11-23 233

Abhayam' app for safety of women passengers launched in A.P. By CM YS Jagan Mohan Reddy.
#Abhayam
#AbhayamApp
#Ysjagan
#Cmjagan
#Amaravati
#Andhrapradesh
#CentralGovernment

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. వర్చువల్ విధానంలో ఈ యాప్ ను ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రవాణా శాఖ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు అమలు అవుతుందని, మహిళల భద్రత కోసమే అభయం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని తెలిపారు